|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 09:16 PM
యంగ్ హీరో నితిన్ తాజాగా నటిస్తున్న మూవీ తమ్ముడు. ఈ మూవీ టీజర్ బుధవారం విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన సినిమాలకు టికెట్ ధరలు పెంచబోనని ప్రకటించారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కొన్ని సూచనలు చేశారన్నారు. వాటిని తప్పకుండా పాటిస్తానని చెప్పారు. అలాగే పవన్ సూచనలు అందరూ పాటించాలని కోరారు.
Latest News