![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 12:54 PM
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ వంగా తెరకెక్కించే 'స్పిరిట్' చిత్రం నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. లాభాల్లో వాటా, తెలుగు డైలాగ్స్ చెప్పే అంశం, పని గంటల పరిమితులు వంటి షరతులు ఆమె పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణాలతో దర్శకుడు ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటికీ అధికారిక స్పందన రావాల్సి ఉంది.
Latest News