|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 07:36 PM
చార్మినార్ వద్ద సుందరీమణుల హెరిటేజ్ వాక్ నిర్వహించారు. చార్మినార్ ముందు ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచుని అందాల భామలు ఫోటోలకు ఫోజులిచ్చారు. సుందరీమణులు చార్మినార్ అందాలను, చుట్టుపక్కల ప్రాంతాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. తర్వాత చుడీబజార్‌లో ఎంపిక చేసిన 9 షాపులకు వెళ్లి గాజులు, అలంకరణ వస్తువులను షాపింగ్ చేయనున్నారు. అనంతరం అందాల భామలకు మెహందీ పెట్టేందుకు కూడా ఏర్పాట్లు జరిగాయి.
Latest News