|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:36 AM
ప్రముఖ శ్రీలంక క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ సినిమా '800' ఈ వారంలో విడుదలైంది. ఇది విడుదలయినట్టు కూడా చాలామందికి తెలియదు. ఈ సినిమాలో భావోద్వేగాలు తక్కువ, క్రికెట్ గురించి ఎక్కువ అయిందని అంటున్నారు. అందుకని ఈ సినిమా కూడా ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు.
Latest News