|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:34 AM
సిద్ధార్థ్ నటించిన 'చిన్నా' ఈ వారాల్లో విడుదలైనది. ఒక మంచి సినిమా, ఇందులో ఒక మంచి సారాంశం వుంది. చిన్న పిల్లల మీద లైంగిక దాడులు నేపథ్యంలో వచ్చిన థ్రిల్లర్ సినిమా ఇది. చాలా బాగా తీశారు, అలాగే సిద్ధార్థ్ బాగా నటించాడు కూడా. ఇది క్రిటిక్స్ కూడా బాగా నచ్చింది. కానీ ఈ సినిమాకి తగినంత ప్రచారం మాత్రం చెయ్యలేదు తెలుగులో, అందుకని ఈ సినిమా కేవలం నోటి మాటగా ఏమైనా ఆడితే ఆడాలి. ఈ వారం అది చూడాలి.
Latest News