|
|
by Suryaa Desk | Mon, Oct 09, 2023, 10:44 AM
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం Y ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. 'పఠాన్' సినిమా విడుదలైనప్పుడు అందులోని ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదం నెలకొంది. దీంతో ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో ఆయన భద్రతను ఒక కమిటీ పరిశీలించింది. షారుఖ్‌కు ముప్పు ఉందని అంచనా వేసింది. కమిటీ ఆదేశాలతో రాష్ట్ర పోలీసులు ఆయనకు Y ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించనున్నారు.
Latest News