|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 03:18 PM
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.650 కోట్ల వసూళ్లతో ‘బాహుబలి: ది బిగినింగ్’ రికార్డును మించి, తాజాగా ‘గదర్ 2’ (₹700 కోట్లు) రికార్డును అధిగమిస్తూ ₹717 కోట్లకు చేరింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో 16వ స్థానానికి ఎగబాకిన ఈ సినిమా 2025లో అత్యధిక కలెక్షన్లలో రెండో స్థానంలో ఉంది.
Latest News