|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 03:14 PM
మహేష్ బాబు నటించిన 'ఒక్కడు' సినిమాలో ఆయన చెల్లెలిగా నటించిన నిహారిక ఇప్పుడు హీరోయిన్ రేంజ్ లో అందంగా మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత చదువులపై దృష్టి సారించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేనప్పటికీ, ఆమె పాత ఫోటోలు, కొత్త ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతూ, హీరోయిన్ గా అవకాశాలు వస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు.
Latest News