|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 03:06 PM
అక్టోబర్ 31న "బాహుబలి ది ఎపిక్" రీ రిలీజ్ రెండు వారాల ముందే యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ సేల్స్‌లోనే 61,000 డాలర్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ పాత సినిమాల కలెక్షన్లను అధిగమించింది. రెండు భాగాలను కలిపి కొత్త సన్నివేశాలను జోడించి 3 గంటల 44 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది. విజువల్స్ కూడా అప్గ్రేడ్ చేశారని తెలుస్తోంది. అయితే ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది కీలకం.
Latest News