|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 02:35 PM
అమెరికన్ రంగస్థలం, సినీనటి పెనెలోప్ మిల్ఫోర్డ్ (77) న్యూయార్క్‌లోని సౌగర్టీస్‌లో మరణించారు. 1979లో 'కమింగ్ హోం' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ పొందిన ఆమె, 1970లో తన వృత్తిని ప్రారంభించి బ్రాడ్ వేలో అరంగేట్రం చేశారు. షెనాండోహ్ కోసం డ్రామా డెస్క్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆమె మరణానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులు ఇంకా వెల్లడించలేదు. ఈ వార్తతో సినీ పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Latest News