|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 11:38 AM
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ (SKN) మహేష్ బాబు అభిమాని రాజేష్ మరణించడంతో ఆయన పిల్లల చదువులు ఆగిపోకూడదని భావించి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. "ఒక హీరో అభిమానిగా ఆ బాధ నాకు అర్థమవుతుంది" అని ట్వీట్ చేసిన ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'బేబీ' చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఎస్కేఎన్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో వస్తున్న 'ది రాజా సాబ్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Latest News