|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 11:12 AM
నటి సమంత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగ్ సమయంలో స్విట్జర్లాండ్‌లో ఒక పాట చిత్రీకరణకు పవన్ కల్యాణ్ సిగ్గుపడ్డారని, జనాల మధ్యలో నటించడానికి మొహమాటపడ్డారని సమంత తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రోత్సాహంతోనే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారని, ఇంత పెద్ద స్టార్ అయినా అంత సింపుల్‌గా ఉండటం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్ళీ వైరల్ అవుతున్నాయి.
Latest News