|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 07:48 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించాడని నటి తమన్నా వెల్లడించింది. వరుసగా పాన్ ఇండియా స్థాయిలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న తమన్నా, తన డ్యాన్స్‌కి బన్నీనే కారణమని చెప్పింది. బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ తన కోసం డ్యాన్స్ స్టెప్పులు డిజైన్ చేయించాడని, ఆ తర్వాతే అనేక సాంగ్స్ చేసే అవకాశాలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతోంది.
Latest News