ఆంథ్రోపిక్ వాటా అరంగేట్రం ఘనంగా ఉన్నా అమెరికా విపణుల్లో భారీ అమ్మకాలు.. నష్టాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్!
బాపట్ల జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా పూషడపు రోహిణి ఏకగ్రీవ ఎన్నిక బాపట్ల: బాపట్ల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జెడ్పిచైర్మన్ పూషడపు రోహిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం బాపట్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె కూటమి