ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 12:43 PM
నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం కౌడిపల్లి, కుల్చారం మధ్య రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొర్రెల యజమాని ఈ ఘటనతో కన్నీరుమున్నీరయ్యారు.