ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 11:00 AM
TG: హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక అనే వైద్యురాలిని 'మహిమగల చెంబు' పేరుతో మోసం చేసిన విశాఖపట్నంకు చెందిన పెందుర్తి శ్రీనివాస్, వనుము శ్రీనివాస్, కొర్రా బంగార్రాజు అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వద్ద ఉన్న చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని నమ్మించి డాక్టర్ నుంచి రూ.1.50 కోట్లు వసూలు చేశారు. ఆరు నెలల తర్వాత కూడా డబ్బులు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, రూ.2,42,400 నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.