ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 10:54 AM
జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ మండలంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4.25 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గాయత్రి షుగర్స్ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం కృషి చేస్తోందని, చెరుకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెరుకు సేకరణ జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.