ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 02:25 PM
శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, శుక్రవారం మక్తల్ మండల కేంద్రంలో మంత్రి దామోదర్ రాజనర్సింహకు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మంత్రులకు, జిల్లా ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీర్లపల్లి శంకర్, దేవరకద్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టా సాయి కుమార్, మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.