ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 12:09 PM
చిలిపి చేడ్ మండలం చిట్కుల్ గ్రామం వద్ద శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయానికి సమీపంలో మంజీరా నదిలో గల్లంతైన యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. రొలపాటి జగన్ అనే యువకుడు గురువారం నదిలో దూకిన అనంతరం గల్లంతయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన రెవెన్యూ, పోలీసు శాఖలు సంఘటనా స్థలానికి పరిశీలించి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.