ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 03:32 PM
TG: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. బోర్గాంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి దివంగత లక్ష్మి నరసమ్మ స్మారక కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.