ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 02:13 PM
శుక్రవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని సమక్షంలో నారాయణపురం గ్రామానికి చెందిన కొంగల శ్రీనివాసరావు, దుడ్డు వెంకటేశ్వర్లు, దుడ్డు సాంబయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరివేద సుధాకర్, యువజన కాంగ్రెస్ నాయకులు బండి పవన్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తినేని తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.