ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 02:09 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, కల్లూరు మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కల్లూరులో జరిగిన మండల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాగ్దానాలు చేసి మోసం చేసిందని, వారి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బహిర్గతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.