ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 07:30 PM
హైదరాబాద్‌లో గంటపాటు కురిసిన భారీ వర్షం, నగరాన్ని ముంచెత్తింది. ఎడతెరపిలేని వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట-ఖైరతాబాద్ రూట్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, ఐకియా రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో అత్యధికంగా బంజారాహిల్స్‌లో 8.6 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 8.6cm, ఖైరతాబాద్‌లో 7.5cm, అమీర్‌పేట్‌లో 5.6cm నమోదయింది.