ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 07:33 PM
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అర్చకులు, మాజీ కౌన్సిలర్లు అయ్యన్న గారి రాజేందర్, పద్మాకర్, ఆలయ కమిటీ పదాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఏలేటి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి, కార్తీక్ కూడా పాల్గొన్నారు.