ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 07:06 PM
మేడ్చల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల సంగతి అటుంచితే, ప్రధాన రోడ్లు కూడా వాహనాలు, ప్రయాణికులు వెళ్లడానికి వీలులేకుండా మారాయని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా ఇంద్ర నగర్ కాలనీ వద్ద తేలికపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.