ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 07:07 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో కోర్ అర్బన్ ప్రాంతాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్, వీధుల ఆధునీకరణ, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ, సోలార్ విద్యుత్ వాడకం వంటి అంశాలపై కూడా చర్చించి, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.