ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 07:05 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని నోబెల్ ఎన్క్లేవ్ లో దేవీ ఉపాసకులు రాచర్ల రవిచంద్ర శర్మ ఇంట్లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకల ప్రారంభోత్సవానికి సోమవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.