ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 02:00 PM
TG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ తెలిపింది. దసరా పండుగ సందర్భంగా మహిళలకు రేవంత్ సర్కార్ మహిళల కోసం మరో కొత్త పథకం ప్రారంభించింది. ‘ఇందిరా మహిళా డెయిరీ పథకం’ కింద అర్హులైన మహిళలకు 80శాతం సబ్సిడీతో రెండు గేదెల చొప్పున పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాను ఎంచుకున్నారు. మొదటి విడుతలో 125 యూనిట్ల గేదెలు అందజేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నారు.