ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 02:15 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సంస్థల్లోని పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, జెన్‌కో కలిపి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థుల ప్రయోజనార్థం కామన్‌గా నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ట్రాన్స్‌కోలో 122 ఖాళీలు, జెన్‌కోలో 283 పోస్టులు, ఎస్పీడీసీఎల్‌లో 135 ఖాళీలను గుర్తించింది. ఇప్పటివరకు మొత్తం 934 ఖాళీలా జాబితాను విడుదల చేసింది.