ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 11:35 AM
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బావ, మరదలు అక్కడికక్కడే మృతి చెందారు. వనపర్తి జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ రెడ్డి (35), అతని మరదలు హారిక (25) బెంగళూరులో ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన మరో కారు వీరి కారును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.