ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 11:10 AM
ప్రఖ్యాత కవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. గురజాడ రచనలు, సాహిత్యం 150 ఏళ్లు దాటినా ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. అనంతరం విజయనగరంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి గురజాడ స్వగృహాన్ని సందర్శించారు. గురజాడ ఇల్లు ఆధునికీకరణకు, గ్రంథాలయ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయించారు.