ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 11:06 AM
మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టిడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దమందడి మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.