ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 11:03 AM
TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం అఫిడవిట్లు సమర్పించనుంది. కృష్ణమోహన్, సంజయ్, మహిపాల్ రెడ్డి, పోచారం, కాలె యాదయ్య, వెంకట్రావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్ ఇచ్చిన వివరణలపై బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే న్యాయ సమీక్ష కోసం వాటిని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని అసెంబ్లీ రిజిస్ట్రార్ కోరడంతో బీఆర్ఎస్ ఫైల్ చేయనుంది.