ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 08:31 PM
సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో శనివారం కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో సమావేశమై జాతీయ రహదారుల నిర్మాణం ఏకవంతం చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం భూసేకరణను వేగవంతం చేయాలని, భూసేకరణలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అటవీ భూముల అనుమతి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కూడా ఆమె పేర్కొన్నారు.