ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 08:32 PM
‘నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను’ అని ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని, ఇది తన చివరి ఎన్నికలని తెలిపారు. తాటికొండ రాజయ్యపై పరోక్షంగా సెటైర్లు వేస్తూ, చిలిపి చేష్టలు, చిల్లర పనులు చేయనని, తప్పు చేయనని, తలవంచనని అన్నారు. ఎక్కడికైనా వెళ్తే నాటుకోడి కూర, బ్లాక్ లేబుల్ మందు అడగనని, మిగిలిన భోజనాన్ని టిఫిన్‌లో పెట్టుకొని తీసుకుపోనని కడియం శ్రీహరి సెటైర్లు వేశారు.