ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 08:30 PM
టేక్మాల్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో, గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని పాఠశాల, ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో టేబుళ్లు, కంప్యూటర్ ల్యాబ్ లు, మరమ్మతులు, సీసీ రోడ్లు వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్, సిబ్బంది ప్రశంసించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ రమేష్ విన్నపం మేరకు మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు.