ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:52 PM
TG: ట్విట్టర్లో స్కామర్లు న్యూడ్ వీడియోలు పంపించి రూ.3.8 కోట్లు కొల్లగొట్టారు. సంయుక్త రెడ్డి పేరుతో ఖాతా తెరిచి ఓ వ్యక్తికి న్యూడ్ వీడియోలు పంపించి.. ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడి స్కాం చేశారు. తక్కువ ధరకు పొలాలు, స్థలాలు అమ్ముతామని రెండేళ్లలో రూ.3.8 కోట్లు కొల్లగొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో నాగర్ కర్నూల్(D) కల్వకుర్తికి చెందిన చిక్కిరి మల్లేష్, భార్య పెరుమాళ్ల మేరీ, స్నేహితురాలు మల్లికలను పోలీసులు అరెస్ట్ చేశారు.