ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:50 PM
వైకల్యాన్ని జయించి జాతీయ స్థాయిలో 'గ్రేట్ సింగర్స్'గా గుర్తింపు సాధించిన దివ్య దృష్టి విద్యార్థులను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సన్మానించారు. ఇది జిల్లాకు గర్వకారణమని, అద్భుతంగా పాటలు పాడి, సమాజంలో తమకు ఏదీ అడ్డు రాదని నిరూపించారని ఆమె ప్రశంసించారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ సాహితీ గౌతమి ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.