ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:48 PM
నాగలిగిద్ద మండల కేంద్రంలోని శివాలయం వద్ద సుమారు 250 మొక్కలు నాటి ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాగలిగిద్ద అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, భారతదేశంలో కీర్తి ప్రతిష్టలు అన్నివేళలా సాహసకార్యాలు చేస్తూనే ఉంటాయని తెలిపారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం కుర్చీని కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.