ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:47 PM
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో శనివారం సుదర్శన నరసింహ హోమ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమం అనంతరం, వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ ఆలయ పురవీధుల్లో జరిగింది. భక్తులు 'జై శ్రీమన్నారాయణ' అంటూ నామస్మరణ చేస్తూ అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.