ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 08:16 PM
TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ప్రకటన అతితెలివితో కూడినదని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు, 4.47 లక్షల ఆయకట్టు అన్నది అన్నది అబద్దమని స్పష్టం చేశారు. తమ్మిడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణం నిజమని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వం అంచనాలు కూడా రూపొందించలేదని.. అటువంటి అంచనాలు హరీశ్ రావు ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు.