|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 12:16 PM
హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గురువారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని వెల్లింగ్టన్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విల్లా నెంబర్ 26లో నివాసం ఉంటున్న బూరుగు రమేశ్ నివాసంలో ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. రెండు బృందాల ఈడీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. విక్రాంత్.. కాస్పో లీగల్ సర్వీసెస్, మహాదేవ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ డైరెక్టర్‌గా ఉన్నారు