|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 02:48 PM
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగాల 3గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షం పడనుందని.. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADLB, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, KMM, ఆసిఫాబాద్, MBBD, మంచిర్యాల, MDK, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, SRD, సూర్యాపేట, VKB, WGL జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది.