ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 10:55 AM
TG: రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలను ఈ నెల 21 నుంచి 30 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం బేగంపేట హరిత ప్లాజాలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా, సెప్టెంబర్ 21న వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ఉత్సవం ప్రారంభం కానుంది.