ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 12:44 PM
TG: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హరేకృష్ణ ఫౌండేషన్‌తో కలిసి పేదలకు రూ.5కే భోజనం అందించే స్కీమ్‌ను ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో 150 స్టాల్స్‌లో ప్రతిరోజూ వెరైటీ టిఫిన్స్ (ఇండ్లీ, పొంగల్, పూరి, ఉప్మా) అందించబడతాయి. ఒక్కో భోజనం రూ.19 ఖర్చు అవుతుంది. కానీ ప్రజలు రూ.5 చెల్లిస్తే చాలు. మిగిలిన రూ.14 జీహెచ్ఎంసీ భరిస్తుంది. రోజుకు 25వేల మందికి భోజనం అందించే ఈ స్కీమ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.