ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 09:20 PM
షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గుండు చెన్నకేశవులుకి నిమ్స్ ఆసుపత్రి నందు చికిత్సకై ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. బుధవారం హైదరాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదగా బాధితుడు చెన్నకేశవులు కుమారుడికి ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. ప్రజలకు వైద్య భారం పడకుండా సదరు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తెలిపారు.