ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 09:25 PM
రాష్ట్రంలో ప్రతి ఇందిరమ్మ ఇల్లు అర్హులకే అందాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. అనర్హులని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేయాలని ఆదేశించారు. "ఒక్కో 'ఇందిరమ్మ' ఇంటికి ఉచితంగా 40మెట్రిక్ టన్నుల ఇసుక అందేలా చూడాలి. స్టీల్, సిమెంట్, ఇటుకల కోసం మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలి. లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే." అని మంత్రి అన్నారు.