ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 09:19 PM
మహిళ పై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన పాపన్నపేట మండలంలో బుదవారం జరిగింది. ఓ మహిళ కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్న తన చెల్లెలి వద్దకు వెళ్లింది. మంగళవారం సాయంత్రం తిరిగి మెదక్ వచ్చేందుకు బయలుదేరగా ఆమె చెల్లెలి భర్త ఆమెను బైక్ పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.