ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 09:18 PM
సంగారెడ్డి పట్టణం బైపాస్ అర్హదారులను శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి వారాహి హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రదీప్ కుమార్ తంత్రి ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమం జరిగింది. వారాహి హోమ కార్యక్రమం విశిష్టతను భక్తులకు ఆయన వివరించారు. దేవల కమిటీ చైర్మన్ కొక్కొండ శ్రీశైలం, ఉపాధ్యక్షుడు శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, కోశాధికారి సాగర్ పాల్గొన్నారు.