ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 07:47 PM
సంగారెడ్డి(D) పాశమైలారం ప్రమాద క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 'ఈ ఘటన బాధాకరం. ఘటన జరిగిన వెంటనే పోలీస్, ఫైర్ సహా అన్ని డిపార్ట్‌మెంట్లు స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 12 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రతి కార్మికుని కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత, ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిది' అని భరోసా కల్పించారు.